In Komuram Bheem Asifabad district, the incidents of lorries being stolen are coming to light. The police are examining the CCTV footage and say they will catch the lorry thieves | కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏకంగా లారీలే చోరీకి గురవుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు లారీల దొంగలను పట్టుకుంటామని చెప్తున్నారు.

#Telangana
#Asifabad
#KomuramBheem
#LorryStolenNews
#CMkcr
#OneIndiaTelugu